
మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణను త్వరితగతిన చేపట్టాలని రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ పిటిషన్లు అన్ని శుక్రవారం విచారణకు రానున్నాయి. ఇక దేశరాజధాని ఢిల్లీ వేదికగా రాష్ట్ర విభజన హాట్ టాపిక్‌గా మారింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
0 Reviews:
Post a Comment