
ఈసారి తెలుగుదేశం ఎమ్.పి డాక్టర్ ఎన్.శివప్రసాద్ పాములవాడి వేషం వేశారు.పార్లమెంటులో బిల్లు పెడితే తాము పాములవాడిగా ఏమి చేస్తానో చూస్తారని ఆయన అన్నారు. రాజీవ్ గాందీ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది తెలంగాణ ఇవ్వడానికేనా అని ఆయన అన్నారు.ఒక పామును తీసుకు వచ్చి , బిల్లు పెట్టినప్పుడు చూసుకో అంటూ పాముతో అన్నారు. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం నాశనమైపోతోందని ఆయన అన్నారు.ఆయన వచ్చి బాగు చేస్తారని అన్నారు.అన్ని పార్టీలతో మాట్లాడామని, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు.తమను సస్పెండ్ చేస్తే దర్నా చేస్తామని ఆయన అన్నారు.
0 Reviews:
Post a Comment