Contact us

సైకిల్ యాత్ర  లోకేష్
తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టే ఆలోచన చేస్తున్నారని కదనం.తిరుపతి లేదా హిందుపూర్ నుంచి ఆయన సైకిల్ యాత్ర చేపట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.పూర్తి స్థాయి రాజకీయాలకు ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసే బదులు లోకేష్ తో ఇప్పుడు అనుకుంటున్న సైకిల్ యాత్ర చేయిస్తే ఎలా ఉండేదో!అయితే లోకేష్ మొత్తం రాష్ట్రం అంతా సైకిల్ యాత్ర చేస్తారా?లేక పరిమిత ప్రాంతానికి,పరిమిత రోజులలో సైకిల్ యాత్ర చేస్తారా అన్నది తెలియవలసి ఉంది.తన సైకిల్ యాత్ర ఆలోచనపై విద్యార్ధి,యువత విభాగాలతో లోకేష్ మంతనాలు జరుపుతున్నారట.

0 Reviews:

Post a Comment