
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలలో పాల్గొనడం లేదు.రాజ్యసభ ఎన్నికలలో పోటీచేయరాదని ముందుగా నిర్ణయం తీసుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఓటింగ్ లో కూడా పాల్గొనరాదని నిశ్చితాబిప్రాయానికి వచ్చింది.దానికి అనుగుణంగా విప్ జారీ చేసింది. తిరుగుబాటు అభ్యర్ది ఆదాల ప్రభాకరరెడ్డికి జగన్ మద్దతు ఇవ్వడానికి ఏభై ఐదు కోట్ల డీల్ జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. ఇలాంటి అనవసర విమర్శలు వస్తాయని భావించే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబుడుతుంది.
0 Reviews:
Post a Comment