
ఎపిభవన్ లో తనకు పోలీసుల నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని మంత్రి గీతారెడ్డి వివరించి కన్నీటి పర్యంతం అయ్యారు.తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తున్న సందర్భంలో ఆమె ఎపి భవన్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కాన్వాయి కి అడ్డు తగిలినప్పుడు పోలీసులు ఆమెను తోసివేయడంతో కింద పడ్డారు.మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి, మమ్మల్ని గౌరవంగా బ్రతకనివ్వండి అని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.
0 Reviews:
Post a Comment