Contact us

 బందరు ఎమ్.పి ఆత్మహ్యత్య యత్నం?
తెలుగుదేశం ఎమ్.పి కొనకళ్ల ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు కదనం. లోక్ సభలో కొనకళ్ల పార్లమెంటులో కుప్పకూలిపోయారని ,అయితే ఆయనకు గుండె పోటు వచ్చిందని మొదట ప్రచారం అయింది. ఆ తర్వాత ఆయన విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారని అంటున్నారు.వెంటనే నారాయణను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

0 Reviews:

Post a Comment