Contact us

గల్లా అరుణ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై
రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదించినందుకు నిరసనగా ఆమె రాజీనామా చేశారు. అయితే ఆమె గతంలోనే టిడిపితో అవగాహనకు వచ్చారని, ఎప్పుడైనా పార్టీ మారవచ్చని కదనాలు వచ్చాయి. ఇప్పుడు అవకాశం తీసుకున్నారు.

0 Reviews:

Post a Comment