
సీమాంద్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీ సూచించారు. ఈ మేరకు ఆమె ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరినట్లు సమచారం వచ్చింది. ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం వల్ల పలు రాయితీలు లభించే అవకాశం ఉంది.పోలవరం ప్రాజెక్టు ఖర్చు ఎంత భరిస్తారు?ప్యాకేజీ ఇస్తారు? తదితర అంశాలలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్న నేపద్యంలో సోనియాగాందీ సీమాంద్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని సోనియా కోరడం విశేషం.
0 Reviews:
Post a Comment