
ఢిల్లీలోని ఓ బిజినెస్ కాన్‌క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎంలో సభ్యునిగా వ్యవహరిస్తున్న ఆయన బిల్లుల ఆమోదం జరిగేలా లేదని అభిప్రాయపడ్డారు.
0 Reviews:
Post a Comment