
విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ఏదో ఒక సంచలన ఆరోపణ చేస్తుంటారు.తాజాగా టిఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించడానికి గాను కాంగ్రెస్ అదిష్టానం జగన్ తో మంతనాలు జరుపుతోందని ఆయన ఆరోపిస్తున్నారు.కాంగ్రెస్ చెందిన ఓ ముఖ్య నేత ఢిల్లీలోని హోటల్‌లో కేసీఆర్‌తో మంతనాలు జరిపారని, అధిష్టానం నుంచి జగన్‌కు ఫోన్ చేయించారనని రాజగోపాల్ ఆరోపించారు.జగన్ తో కాంగ్రెస్ అధిష్టానం కుమ్మక్కైందని ఆయన అంటున్నారు.దీనికి సంబంధించిన ఆధారాలు ఆయన వద్ద ఏమి ఉన్నాయో తెలియదు.
0 Reviews:
Post a Comment