Contact us

పురందేశ్వరి, మాగుంట రాజీనామాలు ఆమోదం
కేంద్ర మంత్రి పురందేశ్వరి లోక్ సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను ,అలాగే ఒంగోలు లోక్ సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు.వీరిద్దరు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు.పురందేశ్వరి గతంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినా ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించలేదు.అయినా ఆమె పదవిబాధ్యతలు నిర్వహించడం లేదు. ఇప్పటికే లగడపాటి రాజగోపాల్ రాజీనామాను స్పీకర్ ఆమోదించగా, మరో ఇద్దరు రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.

0 Reviews:

Post a Comment