
సీనియర్ కాంగ్రెస్ నేత,బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి బావోద్వేగానికి గురి అవుతున్నారు.విబజన బిల్లు పార్లమెంటుకు రావడాన్ని ఆయన భరించలేకపోతున్నారు.అందువల్లనే ఆయన అంశాన్ని ప్రస్తావిస్తూ తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేనెప్పుడూ ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని కన్నీటి పర్యంతం అయ్యారు.అయితే అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించి తీర్మానం చేస్తే ఆ బిల్లును పార్లమెంట్ లో పెట్టుకుని ఆమోదించాలని చూస్తున్నారని, ఇది అప్రజాస్వామిక నిర్ణయం అని గాదె వ్యాఖ్యానించారు. నిజానికి శాసనసభలో కూడా తీర్మానం ప్రజాస్వామ్యబద్దంగా జరిగిందా అన్నది కూడా సీనియర్ నేత అయిన గాదె చెప్పాలి
0 Reviews:
Post a Comment