Contact us

Saffron (కుంకుమ పువ్వు )
Saffron is a plant.The dried stigmas (thread-like parts of the flower) are used to make saffron spice. It can take 75,000 saffron blossoms to produce a single pound of saffron spice. Saffron is largely cultivated and harvested by hand. Due to the amount of labor involved in harvesting, saffron is considered one of the world's most expensive spices.The stigmas are also used to make medicine.
Saffron is used for asthma, cough, whooping cough (pertussis), and to loosen phlegm (as an expectorant). It is also used for sleep problems (insomnia), cancer, “hardening of the arteries” (atherosclerosis), intestinal gas (flatulence), depression, Alzheimer’s disease, fright, shock, spitting up blood (hemoptysis), pain, heartburn, and dry skin.



Women use saffron for menstrual cramps and premenstrual syndrome (PMS). Men use it to prevent early orgasm (premature ejaculation) and infertility.

Saffron is also used for to increase interest in sex (as an aphrodisiac) and to induce sweating.

Some people apply saffron directly to the scalp for baldness (alopecia).

In foods, saffron is used as a spice, yellow food coloring, and as a flavoring agent.

In manufacturing, saffron extracts are used as fragrance in perfumes and as a dye for cloth.


How does it work?

There isn't enough information to know how saffron might work

కుంకుమ పువ్వు గర్భిణీలకు ఎంత వరకు మేలు చేస్తుందో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. కుంకుమ పువ్వును గర్భిణీ మహిళలు తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు తెలుపుగా పుడతారని చెప్తుంటారు.

అయితే కుంకుమ పువ్వు సుఖ ప్రసవానికి సహకరిస్తుందట. సుఖ ప్రసవం కావాలంటే.. ప్రసవ నొప్పులతో బాధపడే గర్భిణీ స్త్రీలకు అరస్పూన్ కుంకుమపువ్వును సోంపు కలిపిన నీటిలో మిక్స్ చేసి ఇస్తే సుఖ ప్రసవం ఏర్పడుతుంది.

అలాగే గర్భిణీ స్త్రీలు తమలపాకుతో కాస్త కుంకుమపువ్వును కలిపి తీసుకుంటే లేదా పాలలో కుంకుమ పువ్వును చేర్చి తీసుకోవడం ద్వారా శిశువు తెల్లగా పుడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

http://telugu.webdunia.com/article/balanced-food-for-women/drinking-saffron-milk-during-pregnancy-114071700058_1.html

ఉపయోగాలు:

కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు.
కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది.
ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది.
కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.
గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతార'ని అంటుంటారు. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా... రంగూరుచీవాసనా ఉన్న అరుదైన సుగంధద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ 'ప్రియమైన' ఎర్ర బంగారం!

కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి. ఇంట్లో గర్భిణి ఉంటే కుటుంబసభ్యులు కుంకుమ పువ్వును కొనితెస్తారు. ఇదే కాదు, అదనపు రంగు కోసం దీన్నివంటకాల్లోనూ వినియోగిస్తారు. ఈ రెండు ఉపయోగాలు అందరికీ తెలిసినవే. తెలియనిది మరొకటుంది. ఏంటంటే, దానివల్ల కంటికి చాలా మేలు. వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ కంటి చూపు తగ్గుతుంది. కంకుమ పువ్వులో దీనినిమెరుగుపరిచే కారకాలున్నాయి. అందుకే యాభైకి పైబడుతున్న వారంతా తరచూ ఆహారంలో కుంకుమపువ్వునుతీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.
కుంకుమ పువ్వు వైద్య పరంగా ఉపయోగాలు...

కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది.కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కు వగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు.ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు,జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు.ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్‌ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుంద శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్‌మిటర్లను, డోపమైన్‌ ఫైన్లను వృద్ధి చేస్తుంది. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్‌ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్‌ దీనిలో వుంది కాబ ట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన. గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది . గర్భిణులు మొదటి నెలనుండీ కుంకుమపువ్వు వాడవచ్చును ... కానీ మొదటి మూడు నెలలు వేవుళ్ళు (వాంతులు) ఉంటాయి కాబట్టి ... అనుకూలత బట్టి వాడాలి . తేనె , పాలు , పటికి పంచదార లతో కుంకుమ పువ్వు కలిపి తినవచ్చును . కుంకుమ పువ్వు తో గాఢనిద్ర : రాత్రివేళ ఆహారములోనో , ఏదో ఒక పానీయములోనో కొద్దిపాటి రేకులు వేసుకుంటే గాఢమైన నిద్ర పడుతుంది . నిజానికి కుంకుమ పువ్వులో ఈ గుణాలు రోమన్ల కాలము నాడే గుర్తించారు . ధనవంతులైన రోమన్లు గా్ఢముగా నిద్రించేందుకు గాను తమ దిండ్లు పై కుంకుమ పువ్వు ఫిలమెంట్లను కుట్టించుకునేవారట .


http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%95%E0%B1%81%E0%B0%AE_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81


0 Reviews:

Post a Comment